OBCC | " త్రేతాయుగంలో కలియుగ మానవుడు " short film | full movie | honey johnson | obcc films |

2 Просмотры
Издатель
ఈ చిత్రాన్ని వీక్షిస్తున్న మీ అందరికి శుభములు.

త్రేతాయుగంలో కలియుగ మానవుడు చిత్రం ప్రామాణిక గ్రంధాల ఆధారముగా తీయబడినది.

ఈ చిత్రం ద్వారా మతాలను రెచ్చగొట్టాలని కాని, రాజ్యాంగాన్ని కించపరచాలని కాని మా ఈ చిత్రం ఉద్దేశ్యం కాదు. కేవలం సమాజంలో అవగాహన కల్పించటం మా ముఖ్య ఉద్దేశ్యం. చిత్రాన్ని చూస్తున్న మీరు భావోద్వేగానికి లోనవ్వక, చిత్రం లోని కథలను, మాటలను నిజమా? అబద్ధమా? అని పరిశీలించండి.

మీ శుభములను, మేలును కోరుతూ తీయబడిన ఈ చిత్రాన్ని ఆదరిస్తారని యోచన.

మీలో ఎవరికైన ఈ చిత్రంలోని సంభాషణలు, సంధించబడిన ప్రశ్నలు గ్రంధాల్లో లేనివని, అసత్యాలని అనిపిస్తే నిరూపించగలరని భావిస్తున్నాము. ఈ చిత్రానికి మీ నిరూపణలో నిజం, సత్యం ఉంటే మేము ఈ చిత్రాన్ని మా చానెల్ నుంచి తీసివేస్తాము. మీలో ఎవరైన గ్రంధాల ఆధారముగా నిరూపించటానికి ముందుకు రావచ్చు. మీరు నిరూపించలేరు అని నేను ముందుగానే చెప్పుచున్నాను.

క్రిందన అసభ్యకరమైన కామెంట్లను చేస్తూ మీ గ్రంధాలను చిక్కుల్లో పెట్టుకోకండి...

ఈ చిత్రం వివక్షను అనుభవించిన వారికి, ఇంకా ఆ వివక్షను అనుభవిస్తున్న వారికి అంకితం మరియు లఘుచిత్ర నిర్మాణానికి కారకులైన రాజ్యంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ గారికి అంకితం.

మీకెలాంటి సందేహాలు, ప్రశ్నలు ఉన్నా నాకు సంప్రదించవచ్చు.
హనీ జాన్సన్ (భారతీయ క్రైస్తవుడు),
Phone: 7093353143.

హృదయపూర్వక ధన్యవాదములు.
Категория
Фильмы
Комментариев нет.